నైరోబి
capital city of Kenya
నైరోబి కెన్యా దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. ఈ నగరంలో ప్రవహించే నైరోబి నదిని ఉద్దేశించిన ఎంకరే నైరోబీ అనే పదబంధం నుంచి ఈ నగరానికా పేరు వచ్చింది. కెన్యా ప్రాంతీయ భాష మాసాయ్ లో ఎంకరే నైరోబీ అంటే చల్లని నీళ్ళు అని అర్థం. 2019 జనాభా లెక్కల ప్రకారం నగరం జనాభా 4,397,073. మెట్రోపాలిటన్ ఏరియాను కూడా కలుపుకుంటే 9,354,580. ఈ నగరాన్ని గ్రీన్ సిటీ ఇన్ ద సన్ అని వ్యవహరిస్తారు.
నైరోబిని 1899 లో వలసరాజ్యాల అధికారులు బ్రిటిష్ ఈస్ట్ ఆఫ్రికాలో ఉగాండా రైల్వేలో డిపోగా స్థాపించారు. ఈ నగరం వెంటనే పెద్దదిగా విస్తరించి 1907 లో అంతకు మునుపు కెన్యా రాజధాని యైన మొంబాసా నగరం స్థానాన్ని ఆక్రమించింది. 1963 లో కెన్యా స్వాతంత్ర్యం అనంతరం రిపబ్లిక్ ఆఫ్ కెన్యాకు రాజధానిగా మారింది. వలస పరిపాలనలో నైరోబి, కాఫీ, టీ తోటల పెంపకంలో ప్రసిద్ధి గాంచింది. ఈ నగరం కెన్యా దక్షిణ మధ్యభాగంలో సముద్రమట్టానికి 1795 మీటర్ల ఎత్తులో ఉంది.
te.wikipedia.org · 211
భూగోళ శాస్త్రము
పేరు
te
- demonym
- Nairobian en+
en
sw
- అధికారిక నామం
- NairobiW
- స్థానిక లేబుల్
- NairobiW
- demonym
- Nairobian en+
eo
fr
- demonym
- Nairobien masculine singular
cnig.gouv.fr/wp-content/uploads/2020/02/CNT-PVM_révisé_2020-01-27-1.pdfcnig.gouv.fr
Nairobienne feminine singularcnig.gouv.fr/wp-content/uploads/2020/02/CNT-PVM_révisé_2020-01-27-1.pdfcnig.gouv.fr
nairobienne feminine singular French order of 4 Nov. 1993 about names of states and capitals
nairobien masculine singular French order of 4 Nov. 1993 about names of states and capitals
tn
పలికే విధం
స్వాహిలి భాషప్రభుత్వం
ప్రభుత్వ ముఖ్యాధికారి
- ప్రభుత్వ ముఖ్యాధికారి
- Sakaja Johnson 2022 –
- ఇది ఈ ప్రాంతానికి రాజధాని former
- Kenya Colony 1920 – 1963
ఇది ఈ ప్రాంతానికి రాజధాని 3
-
కెన్యా
1963 –
-
నైరోబి కౌంటీ
-
Nairobi ProvinceW
జనాభా శాస్త్రం
దేశం: కెన్యా
జనాభా పెద్ద నగరం· కెన్యా · 1 / 6
సముద్ర మట్టం నుండి ఎత్తు(మీటరు) పెద్ద నగరం· కెన్యా · 3 / 5
జనాభా ఒక ప్రదేశం లో ఉన్న వ్యక్తుల సంఖ్య
| ఈ సమయాన | జనాభా |
|---|---|
| 2009 | 3138369 |
| 2010 | 3240155 |
| 2016 | 5545000 |
- language used
- ఇంగ్లీషు స్వాహిలి భాష Maasai
ఆర్థిక వ్యవస్థ
బాంధవ్యం
జంట నగరం 7
-
రియో డి జనీరో
-
డెన్వర్
1975 –
-
రాలీ
Nairobi City and the city of Raleigh, North Carolina ink twining agreementnairobi.go.ke Language en Retrieved 2022 –
-
కున్మింగ్
-
పింగ్ జిఅంగ్
-
పరింటిన్స్
-
Colonia Tovar
చరిత్ర
en.wikipedia.org
బహుళమాధ్యమాలు
మూలాలు
web presence
reference
- ప్రస్తావింపు / మూలం URL 9
- W దిగుమతి మూలం 12
- — 43
te: 54 / 74
- on focus list of Wikimedia project
- వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు Wikipedia:Vital articles/Level/4 2022
Sources
-
Not to be Missed: Nairobi 'Green City in the Sun'pulseafrica.com Authors Pulse Africa Retrieved Archived ·
· the original is offline
- Roger S. Greenway, Timothy M. Monsma, Cities: missions' new frontier, (Baker Book House: 1989), p.163.
-
Nairobi Historybritannica.com Retrieved
-
Productioneastafricasisal.com Website East Africa Sisal Language en-us Retrieved Archived ·
· the original is offline
-
The Geometry of Urban Layouts: A Global Comparative Studybooks.google.com Authors Rashid, Mahbub Publisher Springer Published Identifiers ISBN 978-3-319-30750-3 Language en
-
Attractions of Nairobialninga.com Authors AlNinga Retrieved Archived ·
· the original is offline
Composed by rule from Wikidata item Q3870 (composition/0.3, view/0.2, design/0.2). The lead paragraph, the section paragraphs and the section links come from Wikipedia. Pictures come from Wikimedia Commons; a W on a picture marks one from an article, not from Wikidata; a W on a value marks a statement whose only reference is a Wikipedia.